Homeజిల్లాలుతూర్పు గోదావరిదుద్దుకూరు సొసైటీ పాలకవర్గం

దుద్దుకూరు సొసైటీ పాలకవర్గం

- Advertisement -

విశాలాంధ్ర- దేవరపల్లి-:రైతుల సంక్షేమానికి మౌలిక సదుపాయాలు కల్పనకు సొసైటీ పాలకవర్గం పూర్తి సహకారం అందించాలని గోపాలపురం ఎమ్మెల్ మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు దేవరపల్లి మండలం దుద్దుకూరు సొసైటీ చైర్ పర్సన్ పర్సన్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి శుక్రవారం సాయంత్రం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ పాలకవర్గ సభ్యులు సొసైటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యంగా రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఎరుగులు పురుగుమందులు సకాలంలో అందించాలని కోరారు గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డి సువర్ణరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ గా కరుటూరి శ్రీరామ్మూర్తి పర్సన్స్ గా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులకు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముళ్ళపూడి దొరాజి చౌదరి కరుటూరి ధనంజయుడు కొయ్యలమూడి తాతారావు ముళ్ళపూడి సత్యనారాయణ కంటిపూడి సుబ్బారావు సర్పంచ్ బొంత నాగమణి కాండ్రు రామకృష్ణ కాకర్ల హరిబాబు కాకర్ల సృజన సొసైటీ బి సతీష్ దుద్దుకూరు సొసైటీ పరిధిలో పలు గ్రామాల నుండి రైతులు తోపా రైతు పాల్గొన్నారు దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆండ్రు అనిల్ దేశం నేతలు కే రవికుమార్ కడియం సూర్యనారాయణ పిన్మత్స సుబ్బరాజు జనసేన నాయకులు సాంబ శ్రీనివాస్ మాలే సతీష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు