- Advertisement -
విశాలాంధ్ర -బొమ్మనహళ్..: మండలంలోని ఉద్యహాల్ గ్రామంలో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ని నబి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మిలాద్ ఉని నబి సందర్భంగా గ్రామతెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మున్నా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


