Homeజిల్లాలుఅనంతపురంఘనంగా రాష్ట్రీయ ఎనిమిదవ పోషణ కార్యక్రమం

ఘనంగా రాష్ట్రీయ ఎనిమిదవ పోషణ కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర… డీ హి రే హల్… మండలం లోని హిర్దేహాల్ గ్రామంలో బుధవారం అంగన్వాడి సెంటర్ లో రాష్ట్రీయ పోషణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్యాలవాట్లు అధిక బరువు గురించి బాల్య వివాహాల గురించి కొన్ని చిట్కాలు తెలియజేశారు. మంచి ఆహారం తీసుకోవడం ద్యారా ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకు జంక్ ఫుడ్ పరిచయం చేయకూడదని చెప్పారు. చక్కెర, నూనె, ఉప్పు మరికొన్ని పదార్థాల ను స్వల్ప మోతాదులో తీసుకోవాలని చెప్పారు, ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పార్వతి, అంగన్వాడి టీచర్ మంజుల, ఆశ వర్కర్ యశోదమ్మ, ఆయా శంకరమ్మ, గర్భవతులు, బాలింతలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు