Wednesday, December 18, 2024
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాడూండీ రాకేష్ నూ కలిసిన ఆర్య వైశ్య ప్రముఖులు

డూండీ రాకేష్ నూ కలిసిన ఆర్య వైశ్య ప్రముఖులు

ఏ కొండూరు : ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ను ఏ కొండూరు మండలానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు టిడిపి నేతలు కలిసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబాల్లో పేద మధ్యతరగతి వారికి విద్య ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ప్రతి ఆర్యవైశ్య కుటుంబానికి సబ్సిడీపై బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేవిధంగా కృషి చేయాలని వారు సూచించారు
ఈ కార్యక్రమంలో దర నాగేశ్వర రావు జి వేంకట రామ రావు తదితరలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు