Homeజిల్లాలుఅనంతపురంమైనర్ బాలిక ను వంచించిన కేసులో ముద్దాయి అరెస్ట్..

మైనర్ బాలిక ను వంచించిన కేసులో ముద్దాయి అరెస్ట్..

- Advertisement -

విశాలాంధ్ర శింగనమల… మండల పరిధిలోని సోదనపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను వంచించిన కేసులో అదే గ్రామానికి చెందిన మంచాల హరి ప్రసాద్ అలియాస్ హర్షవర్ధన్ (19)ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్ సంవత్సరం క్రితం నుండి మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయి ని శారీరకంగా కలిసి గర్బవతిని చేశాడని, బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా ఫోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు , శుక్రవారం అనంతపురం రూరల్ డీస్పీ ఆద్వర్యం లో శింగనమల పి.యస్, సి ఐ కౌలుట్లయ్య , ఎస్‌ఐ విజయ్ కుమార్, మరియు సిబ్బంది తో కలసి ముద్దాయి మంచాల హరి ప్రసాద్ అలియాస్ హర్షవర్ధన్ ను అరెస్టు చేసి రీమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు