Homeఆంధ్రప్రదేశ్సహించేది లేదు

సహించేది లేదు

- Advertisement -

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదు.
ఎమ్మెల్యే నల్లమిల్లి
విశాలాంధ్ర – అనపర్తి: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మొoథా తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనపర్తి మండలం పొలమూరు సచివాలయం – 2 లో కంట్రోల్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేసారు. విధులు సక్రమంగా నిర్వర్తిoచని వెల్ఫేర్ అసిస్టెంట్ పై అసహనం వ్యక్తం చేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు