Homeఆంధ్రప్రదేశ్135 ఎకరాల్లోని ఉద్యాన పంటకు నష్టం

135 ఎకరాల్లోని ఉద్యాన పంటకు నష్టం

- Advertisement -

ఉద్యానవన అధికారి జి రమేష్ 

విశాలాంధ్ర – నల్లజర్ల :

తుఫాను ప్రభావానికి నల్లజర్ల మండలం లో సుమారు 135 ఎకరాల్లోని ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు హార్టికల్చరల్ ఆఫీసర్ జి రమేష్ తెలిపారు అందులో సుమారు అరటి 90 ఎకరాలు బొప్పాయి 20 ఎకరాలు ఇతర కూరగాయల పంటలు 25 ఎకరాల్లో పంట పాడైందని ప్రాథమిక అంచనా ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు