Homeజిల్లాలుకర్నూలుశ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వకు పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వకు పట్టు వస్త్రాలు సమర్పణ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పెద్ద లక్ష్మమ్మ దేవి, చిన్న లక్ష్మమ్మ దేవికి విశ్వాసు నామ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం సందర్భంగా శుక్రవారం ఆదోని పట్టణానికి చెందిన మంగళి వరలక్ష్మి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. ఆలయ పూజారి నరసింహాచారి అమ్మవారికి జలాభిషేకము చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ధూప దీప నైవేద్యములతో అమ్మవారిని పూజించి మహా మంగళ హారతి గావించి భక్తులకు అమ్మవారి నైవేద్యములు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు