- Advertisement -
విశాలాంధ్ర నందిగామ: నూతనంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికై మొదటిసారి నందిగామ విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్ర బాబు నేతృత్వంలో సిపిఐ నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు,కట్టా చామంతి, విశాలాంధ్ర నందిగామ రిపోర్టర్ ఘంటా వీరభద్రరావు ఆధ్వర్యంలో దుశ్యాలువలతో ఘనంగా సన్మానించారు.


