Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాదాతల సహకారం మరువలేనిది… ప్రిన్సిపల్ శ్యామ్

దాతల సహకారం మరువలేనిది… ప్రిన్సిపల్ శ్యామ్

- Advertisement -

విశాలాంధ్ర నందిగామ:- నెహ్రూ నగర్ ఎం పీ పీ ఎస్ నందు పేద విద్యార్థులకు రిటైర్డ్ టీచర్ పెమ్మసాని వెంకటేశ్వరరావు సహకారంతో 130 మంది విద్యార్థులకు ఐడి కార్డ్స్,వివేకానంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పేమ్మసాని రమేష్ సహకారంతో ప్రతి విద్యార్థికి నాలుగు నోట్ బుక్స్ బాల ఆంజనేయ గణేష్ ఉత్సవ కమిటీ మునగచర్ల సహకారంతో పలకలను పులిపాటి వెంకటేశ్వరరావు సహకారంతో పది కుర్చీలు హెచ్ఎంటీబులు రైన్ కోర్సు గోడ గడియారం పాఠశాలకు సమర్పించి ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు 13వ వార్డు ఇంచార్జ్ కొండూరు వెంకటరావు,మునగచర్ల పాలకేంద్రం అధ్యక్షులు కొల్లూరి నాగేశ్వరావు, పెమ్మసాని అశోక్,నల్లజాల రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ ఆధ్వర్యంలో బహుమతులు అందించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మోహన్ రావు చేతుల మీదుగా దాతలను సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు విరివిగా పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు