Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థిని వీఎల్ స్వా తి

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థిని వీఎల్ స్వా తి

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతరం జిల్లా) : ఈ నెల 9,10,11వ తేదిలలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొనేందుకు వి.ఎల్ స్వాతి ఎంపికయ్యారు. రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో ఉన్న మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వీఎల్ స్వాతి అండర్ -17 కేటగిరి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పాఠశాల ఎం.డి. కృష్ణ భరత్, , కరస్పాడెంట్ కృష్ణ సమీరా, ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, కోచ్ ఉదయ్ లు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు