Homeఅంతర్జాతీయంశ్రీ కోట సత్తెమ్మకు రూ 5.29 లక్షల విరాళం

శ్రీ కోట సత్తెమ్మకు రూ 5.29 లక్షల విరాళం

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : మార్కొండపాడు వాస్తవ్యులు గంగా భవాని జ్ఞాపకార్ధం  భర్త  ఈదర రామ కోటేశ్వరరావు, మనవలు నితిన్ చౌదరి , సాయి దిలీప్  తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టు కు రూ.5 లక్షలు, విరాళము గా రూ.28,500/- లు వెరసి మొత్తం రూ .5,28,500 లను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్  దేవులపల్లి రవి శంకర్, ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వాహణాధికారి,వి.హరి సూర్య ప్రకాష్  , ఆలయ ప్రధాన అర్చకులు ఎస్.వి. కె . ఏ .శర్మ కు అందజేసినారు.  

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు