- Advertisement -
మండల ఆఫీసులో సత్యసాయి బాబా వంద రోజులు జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండల్ ఆఫీసులో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో సత్య సాయిబాబా వంద రోజులు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అడపా భరత్ బాబు గోకవరం తాసిల్దార్ విచ్చేశారు ఈ కార్యక్రమంల ఉద్దేశించి మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గోకవరం సర్పంచ్ పులపర్తి బుజ్జి, గల్లా రాము, మండల సిబ్బంది డిప్యూటీ ఎండిఓ పంచాయతీ కార్యదర్శులు సత్య సాయిబాబా వాటర్ సిబ్బంది పాల్గొన్నారు.


