Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆకట్టుకున్న ప్రణవి సాయి స్కూల్ ఎగ్జిబిషన్

ఆకట్టుకున్న ప్రణవి సాయి స్కూల్ ఎగ్జిబిషన్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో సాయిబాబా వారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రణవ సాయి పాఠశాల విద్యార్థులు శతవర్ష జన్మదిన వేడుకలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి లో జరిగిన సైన్స్ అండ్ స్పీచ్ ఇవ్వల్ ఎగ్జిబిషన్లో పాల్గొని మంచి ప్రతిభను ఘనపరచడం జరిగింది. దీంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు వారిని అభినందిస్తూ సర్టిఫికెట్స్, మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి, కరెస్పాండెంట్ కృష్ణ కిషోర్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు