Homeఆంధ్రప్రదేశ్షష్ఠి” మహోత్సవం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు

షష్ఠి” మహోత్సవం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు

- Advertisement -

శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

 విశాలాంధ్ర – అనపర్తి: రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యం చెందిన అనపర్తి నియోజకవర్గం  బిక్కవోలులో ప్రసిద్ద  పుణ్యక్షేత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో  “షష్ఠి” మహోత్సవం సందర్బంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి  వార్లను రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి,ఎమ్మెల్సీ సోము వీర్రాజు,అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్,రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం,బిక్కవోలు మండల,గ్రామ కూటమి నాయకులు,తెలుగు మహిళలు, భక్తులు ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు