ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్-సి ఈ నెల 21 తేదీ న ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో జరిగిన క్రీడపోటీలలో కే.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమీఫైనల్స్ లో మంగళకర డిగ్రీ కళాశాల జట్టుతో తలపడి 5-0 ఓడించి ఫైనల్ లో ఆర్ట్స్ కళాశాలతో జరిగిన మ్యాచ్ లో అర్ట్స్ ఏకపక్షంగా కళాశాలను ఓడించి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టు సభ్యులను కెప్టెస్ డి.లోకేశ్, ఏ. బాల ఓబిలేసు, వై. పవన్ కే.ధనుష్ యస్. ఓంశేఖర్, టి. పోతిరెడ్డి, బి. విశ్వనాధ్., జి. ఆనంద్ జి.శ్రవణ్ కుమార్ బి. హరి ప్రకాష్ నారాయణ , జి.మణిదీప్, కే. మహేష్, బి. లక్ష్మన్న, యం. రవీంద్ర, యస్. రఘు,యస్. యశ్వంత్ ప్రథమస్థానంలో నిలిపారు. వీరిని కళాశాల ప్రిన్సిపల్ డా. కే ప్రభాకర్ రెడ్డి , ఫిజికల్ డైరెక్టర్ బి. ఆనంద్, డా. బి గోపాల్ నాయక్, డా. యస్ చిట్టెమ్మ,ఏ. కిరణ్ కుమార్, యస్ పావని యం. భువనేశ్వరి,యం. పుష్పవతి ,జి. మీనా, టి. సరస్వతి, జి ధనుంజయ తదితర ఆధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది జట్టును అభినందించారు.
ఎస్కేయు అంతర్ కళాశాలల హాకీ విజేతగా కే.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- Advertisement -
RELATED ARTICLES


