Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆడిటీ లీగర్స్ అండర్ 12 బాలికల హాకీ విజేతలు, గొట్లూరు హైస్కూల్

ఆడిటీ లీగర్స్ అండర్ 12 బాలికల హాకీ విజేతలు, గొట్లూరు హైస్కూల్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 29న జరిగిన అండర్ 12 బాలికల ఆర్డిటి జిల్లా లీక్స్ ఆర్ట్స్ కాలేజీ క్రీడా మైదానము నందు జరిగాయి. ఈ పోటీలలో ధర్మవరం మండలంలోని జడ్పీహెచ్ఎస్ గొట్లూరు అండర్ 12 బాలికల విభాగంలో రోటరీ పురం రోటరీ పురం అనంతపురం జట్టును 3- 0గోల్స్ తో ఓడించి జిల్లా విజేతగా నిలవడం జరిగిందని హెడ్మాస్టర్ జగన్నాథం, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా చక్కటి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విజేతగా నిలిచిన విద్యార్థులను హెడ్మాస్టరు, పిడి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల కమిటీ, గ్రామస్తులు, విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు