Homeజిల్లాలుఅనంతపురంనటశేఖర్ కు డాక్టరేట్ ప్రధానం

నటశేఖర్ కు డాక్టరేట్ ప్రధానం

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:
పి.వి.కె.కె ఇంజనీరింగ్ కళాశాలలో డీన్ గా విధులు నిర్వహిస్తున్న నటశేఖర్ కి డా. ఏపీజీ అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ కంప్యూటర్ సైన్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) డిగ్రీ ప్రధానం చేశారు.ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ కంపోజింగ్ హై పెర్ఫార్మెన్స్ ఓపెన్ సిల్ ఫ్రమ్ పైథాన్ డిస్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని అందజేశారు. నటశేఖర్ ను పి.వి.కె.కె కళాశాల చైర్మన్ డా. పల్లె కిషోర్ , కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ రెడ్డి , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి, ఐటీ ప్రిన్సిపల్ బండి రమేష్ బాబు , ప్రిన్సిపల్స్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు