Homeఆంధ్రప్రదేశ్నేటి భారతం -వామపక్షం ముందున్న సవాళ్లు అంశం పై సెమినార్

నేటి భారతం -వామపక్షం ముందున్న సవాళ్లు అంశం పై సెమినార్

- Advertisement -

సెమినార్ లో మాట్లాడుతున్న కామ్రేడ్ డి రాజా
ఖమ్మం లో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేటి భారతం వామపక్షం ముందున్న సవాళ్లు అనే అంశం పై సెమినార్ లో మాట్లాడతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డి రాజా , వేదికపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం ఏ బేబి ,సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపంకర భట్టాచార్య పార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ వరద రాజన్ అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వేదికపై సీపీఐ జాతీయ కార్యదర్శి లు కె రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి సెమినార్ కు హాజరైన సిపిఐ NTR జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు, జిల్లా సమితి సభ్యులు తాడి పైడియ్య తదితరులు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు