క్రీడలు: క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్లు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ‘అభిషేక్’ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించారు. అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగల పరిపూర్ణ బ్యాటర్ అన్నాడు. బంతి ఎలా వస్తుందో ఎలా షాట్ ఆడాలో తెలిసిన తెలివైన ఆటగాడు అన్నాడు. లాంగాన్, లాంగ్ ఆఫ్, మిడ్ వికెట్ ఇలా అతని వద్ద అన్ని షాట్ లు అడగలా సామర్థ్యం ఉందన్నాడు. ఏ బ్యాటర్నైనా అలా పిలవడం మంచిది కాదని పాక్ మాజీ క్రికెటర్ కు హితవు పలికాడు. అభిషేక్ ఆట తీరును ప్రసవంసించాడు.
అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్
- Advertisement -
RELATED ARTICLES


