Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్విమ్మింగ్‌లో అమెరికా స్విమ్మర్‌ ఒలింపిక్‌ రికార్డు

టోక్యో : స్విమ్మింగ్‌ పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్‌లో అమెరికా స్విమ్మర్‌ కెలెబ్‌ డ్రెస్సెల్‌ ఒలింపిక్‌ రికార్డుతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. తొలి వ్యక్తిగత స్వర్ణం దక్కించుకున్న డ్రెస్సెల్‌ 47.02 సె. రికార్డు సమయంలో గమ్యం చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన డిఫెండిరగ్‌ చాంపియన్‌ కైల్‌ చాల్మర్స్‌ను కంగుతినిపించాడు. కైల్‌ (47.08సె.) రజతంతో సరిపెట్టుకోగా, కొలిస్నికోవ్‌ (రష్యా, 47.44సె) కాంస్యం సాధించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img