Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్.కె యూనివర్సిటీ టాపర్గా శ్రీజ

ఎస్.కె యూనివర్సిటీ టాపర్గా శ్రీజ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శ్రీజ ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన మూడవ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది అని ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతూ 95 శాతంను సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్, డైరెక్టర్లు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీజ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనము గుర్తింపబడాలి అంటే కష్టపడి చదవక తప్పదని తెలిపారు. తాను భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కావడమే తన లక్ష్యము అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు