Homeజిల్లాలుఅనంతపురంకన్న కొడుకును హతమార్చిన తల్లి

కన్న కొడుకును హతమార్చిన తల్లి

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం నగరంలోని మొదటి రోడ్లో దారుణ హత్య.. వ్యసనాలకు బానిసై తల్లిని వేధిస్తూ డబ్బులు కోసం డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ మానసికగా వేధిస్తున్న కొడుకు నరేంద్ర ఆచారి నీ తల్లి స్వయంగా మంగళవారం రాత్రి చంపింది. వివరాల్లోకి వెళితే టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సునీత తన పుత్రుడు నరేంద్ర ఆచారిని కత్తెరతో పొడిచిహతమార్చంది. వ్యసనాలకు బానిసైన కొడుకు నిత్యం డబ్బుల కోసం వేధిస్తుంటే కత్తితో పొడిచి ఆ తర్వాత అనంతపురంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో స్వయంగా లొంగిపోయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు