Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2026

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2026

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్థ్యాలను వెలికితీసి, నేటి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను సైన్స్ ఇన్నోవేషన్‌ సృజనాత్మక ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు జిల్లాలోని ప్రైవేటు , ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుండి ఒక సైన్స్ ఉపాధ్యాయులు ధర్మవరం కొత్తపేట మున్సిపల్ హై స్కూల్ (గర్ల్స్) పాఠశాల యందు ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి ,రామగిరి, కనగానపల్లి ,సికె పల్లి, కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల నుండి పాఠశాలకు ఒక్కరు ఉపాధ్యాయులు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2026 విద్యార్థుల రిజిస్ట్రేషన్ ,సైన్స్ ఇన్నోవేషన్‌ ,సృజనాత్మక ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఆర్పీలుఅనిల్, నాగరాజులు ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ , ఎన్ సి ఎస్ సి జిల్లా అకాడమీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు