- Advertisement -
తీవ్ర వాయుగుండం, అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో TGలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ASF, MNCL, BPL, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్, ADB, JGL, PDP, KNR, HNK, WGL, MHBD, KMM జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. APలో SKLM, VZM, MNM, ALR, PLVM, VZG, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని SDMA పేర్కొంది. కాగా అర్ధరాత్రి విశాఖలో కుండపోత వర్షం పడింది.


