Homeజిల్లాలుఅనంతపురంజిల్లాలో గొలుసు దొంగలపై పోలీసుల 'స్పెషల్ ఫోకస్'

జిల్లాలో గొలుసు దొంగలపై పోలీసుల ‘స్పెషల్ ఫోకస్’

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ​జిల్లా వ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకుంటున్న గొలుసు దొంగతనాల (చైన్ స్నాచింగ్) ఘటనలపై జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. మహిళల రక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలను, నిఘాను తీవ్రతరం చేశారు. ​ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా దుండగులు స్నాచింగులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు