Monday, February 3, 2025
Homeవ్యాపారంమోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీబ్రాండిరగ్‌

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీబ్రాండిరగ్‌

ముంబై: భారతీయ ఆర్థిక సేవల్లో విశ్వసనీయమైన పేరు మోతీలాల్‌ ఓస్వాల్‌ గ్రూప్‌ తన రిఫ్రెష్‌ బ్రాండ్‌ ఐడెంటిటీని ఆవిష్కరించింది. తన లెగసినీ బలోపేతం చేస్తూ, అవసరమైన వాటిని ఆధునీకరించడం, తన వినియోగదారుల శ్రేయస్సు కోసం రింగ్‌ ఫెన్సింగ్‌ చేయడం దీని ఉద్దేశం. ఈక్విటీ మార్కెట్‌ సువిశాల సముద్రం నుండి విలువ ముత్యాలను నిరంతరం పరిశోధించడానికి, గుర్తించడానికి బ్రాండ్‌ సంకల్పానికి ప్రాతినిధ్యం వహించే ‘ఆర్క్‌ ఆఫ్‌ ఎసెన్స్‌’ దాని హృదయంలో ఉంది. లోగో ఆక్స్ఫర్డ్‌ నీలం రంగు చురుకైన ప్రొఫెషనలిజం, విలువైన వారసత్వం, కాలాతీత స్థిరత్వం, జాగ్రత్తగా పండిరచిన నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. రీబ్రాండిరగ్‌ గురించి ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ మోతీలాల్‌ ఓస్వాల్‌ మాట్లాడుతూ, మా కొత్త లోగో, డిజైన్‌ మార్పు, ఇక్కడ అడాప్టబిలిటీ ఎల్లప్పుడూ స్థిరత్వంతో మిళితమై ఉంటుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు