Thursday, May 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోండి..

ప్రభుత్వ సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోండి..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం వారు ప్రకటించిన సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఈ బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల ద్వారా ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్లను ఒక చెట్టు జిరాక్స్ పత్రాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5:00 లోపు మునిసిపల్ కార్యాలయంలో గల హెచ్ -1 క్లర్కు రేవతీకు అందించాలని తెలిపారు. కావున అందరూ గమనించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు