మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు
విశాలాంధ్ర-రాజాం : రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 17 వ వార్డు ఆదర్శనగర్ సచివాలయం బొబ్బిలి రోడ్డులో ఎఫ్సిఐ గోడౌన్ ఎదురుగా రెండవ వీధి కుడిపక్కలో ఉన్నటువంటి ఈ సచివాలయాన్ని పాత సచివాలయానికి వెనుక వీధిలోకి (అదే ప్రాంతంలో) మార్చబడినదని 17వ వార్డు సచివాలయానికి సంబంధించిన ప్రజలు ఈ మార్పుని గమనించగలరని రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్ప నాయుడు తెలిపారు.