పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
విశాలాంధ్ర -తనకల్లు మండల పరిధిలోని కొర్తికోట గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, కోటిరెడ్డి, సోంపాలెం నాగభూషణ, క్లస్టర్ ఇంచార్జ్ పీజీ మల్లికార్జున, మంజునాథ హనుమంత్ రెడ్డి మధుకర్ నాయుడు సిద్దు గిరిధర్ నాయుడు వెంకటరమణ రామకృష్ణ అమర్నాథ్ రెడ్డి శివరాం గంగులప్ప, రాజశేఖర్ వెంకటేష్ గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా సీతారాములు విగ్రహ ప్రతిష్ట
RELATED ARTICLES