విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి లో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం గురువు మానస వారి ఆధ్వర్యంలో కదిరి వేడుకల్లో భాగంగా చిన్నారులు నృత్యం చేసిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కూచిపూడి కోలాట నృత్య ప్రదర్శనలతో వారి బృందం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గురువు మానస తో పాటు శిష్య బృందానికి ప్రశంసా పత్రాలు, సన్మానం, బహుమతులను ప్రధానం చేశారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు
RELATED ARTICLES