Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికెనరా బ్యాంకులో ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ ఇంటింటా ప్రచారం

కెనరా బ్యాంకులో ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ ఇంటింటా ప్రచారం

డిపాజిట్లపై అవగాహన -రీజినల్ మేనేజర్ మురళీమోహన్

విశాలాంధ్ర ధర్మవరం; ఖాతాదారులకు వివిధ వర్గాల ఆర్థిక అభివృద్ధికి కెనరా బ్యాంక్ అందిస్తున్న సేవలు పథకాలు గురించి శుక్రవారం ధర్మవరం పట్టణంలోని ఇంటింటా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని రీజినల్ మేనేజర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ సమాజంలోనే అన్ని వర్గాల సంక్షేమ ఆరోగ్య అభివృద్ధి కెనరా బ్యాంకు పలు సేవలందిస్తుందని, వ్యవసాయ వాణిజ్య కుటీర పరిశ్రమలకు చేతి వృత్తుల వారికి మహిళా ఆర్థిక అభివృద్ధి పలు పథకాల అమ్ములు చేస్తామని ఖాతాదారులకు అవసరమైతే మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆటో ర్యాలీ ద్వారా పట్టణంలో అవగాహన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్ మెయిన్ కార్తికేయన్, సెకండ్ బ్రాంచ్ కెనరా బ్యాంక్ మేనేజర్ గొంగటి శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు