Homeఆంధ్రప్రదేశ్బాల్ బ్యాట్మెంటన్ఎంపిక పోటీలు

బాల్ బ్యాట్మెంటన్ఎంపిక పోటీలు

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మరాజుపాలెం లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ సబ్ జూననిర్వహించారు. ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. హిప్సిబా,ఆంధ్రప్రదేశ్ బాల్బాట్మెంటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు   ఆలపాటి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా  అతిథులుగా  పశ్చిమగోదావరి జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆలపాటి కాశీ విశ్వనాథం, నిడదవోలు కెనరా బ్యాంక్ మేనేజర్ ఐ సత్యనారాయణ  వై రామకృష్ణ , ఏ ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారుడు ఆగస్టు  29.30,31 తేదీలలో ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, పీడీ,చిక్కాల సతీష్ కుమార్  తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు