Homeఆంధ్రప్రదేశ్సిపిఐ జోక్యంతో బోరు మరమ్మత్తులు

సిపిఐ జోక్యంతో బోరు మరమ్మత్తులు

- Advertisement -

స్పందించి చర్యలు చేపట్టిన సర్పంచ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఉన్న గ్రామ పంచాయతీ బోరు గత రెండు నెలలుగా మర్మతుకు గురైంది. దీంతో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా ముకంగా సమస్యను తెలపడం జరిగిందన్నారు. దీంతో సర్పంచ్ రామాంజనేయులు స్పందించి పంచాయతీ నిధులు లేకున్నా తన సొంత నిధులతో బోరుకు మరమ్మతులు చేయించి నీటి కొరత లేకుండా చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు