విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు లో భాగంగా పట్టణంలోని బ్రాహ్మణులకు బ్రాహ్మణ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని చెన్నకేశవ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సమారాధనల కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి భక్తాదులు ఎల్లరు తమకు తోచిన సహాయ సహకారాలను ధన, వస్తు, రూపేనా విరాళాలు అందజేయాలని వారు కోరారు.
బ్రాహ్మణ అన్న సంతర్పణ కార్యక్రమం.. బ్రాహ్మణ సమారాధనల కమిటీ
RELATED ARTICLES