విశాలాంధ్ర -అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని రాణి నగర్ నందు సిపిఐ నగర వర్గ సభ్యులు కామ్రేడ్ గోల్డ్ బాషా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేస్తున్న ఏఐటీయూసీ నగర అధ్యక్షులు జి.చిరంజీవి,అనంతరం సిపిఐ వంద సంవత్సరాలు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ శాఖ కార్యదర్శి హాజీవ్ అలీ,ఇన్సఫ్ నాయకులు దాదా పీరా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.