Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ఎల్. ప్రఫుల్ల చంద్ర కవికి శ్రీ శ్రీ కళా వేదిక ప్రశంసా పత్రం

ధర్మవరం ఎల్. ప్రఫుల్ల చంద్ర కవికి శ్రీ శ్రీ కళా వేదిక ప్రశంసా పత్రం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;రాజమండ్రి లో జూన్ నెలలో నిర్వహించిన , 7 వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభ లలో ఉత్తమ కవిత గాఁధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర రచించి, ఎంపికైన తెలుగు వెలుగు కవిత కు శ్రీ శ్రీ కళావేదిక ప్రశంసా పత్రం లభించింది. ఈ మేరకు శ్రీ శ్రీ కళా వేదిక నిర్వాహకులు సాహితీ రత్న కత్తి మండ ప్రతాప్ గారికి ఎల్. ప్రఫుల్ల చంద్ర తన సాహితీ కృతజ్ఞతలు తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు