- Advertisement -
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:శ్రీకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాధిక వేషధారణలో చిన్నారులు గుత్తా దేవాంక్ష ,గుత్తా గాన్విక చక్కగా శనివారం అనంతపురం పట్టణంలోని వేణుగోపాల్ నగర్ లో నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం ఉట్టి కొట్టడం చేసి అందరినీ అలరించారు. అనంతరం శ్రీకృష్ణుని, గోపిక వేషధారణలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు.


