విశాలాంధ్ర పుట్టపర్తి: –భారతదేశంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల మధ్య ఏడాది పొడవునా జరిగిన క్రికెట్ మ్యాచ్ ఆఖరి అంకానికి చేరుకున్నది.హర్యానా, అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, చతిస్గడ్ మరియు గోవా రాష్ట్రాల నుంచి ఆయా జుట్టులు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి.ఆగస్టు 17న జరిగే ఫైనల్ మ్యాచ్ శ్రీ సత్య సాయి హిల్ వ్యూ స్టేడియం లో,క్రికెట్ అభిమానులు మధ్య జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి విశేష అతిథులు గా భారత మాజీ క్రికెటర్లు సునీల్ జోషి, అమూల్ మజంధార్, మురలీ కార్తీక్, ఎం ఎస్ కె ప్రసాద్ మరియు శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున రణ తుంగ, వెస్ట్ ఇండీస్ మాజీ క్రికెటర్ కలిచరణ్ కూడా హాజరుకానున్నారు.
ఆగస్టు 17న శ్రీ సత్య సాయి యూనిటీ కప్ ఫైనల్స్
- Advertisement -
RELATED ARTICLES


