శుభాకాంక్షలు తెలియజేసిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా
సిపిఐ జాతీయ సమితి సమావేశం ఖమ్మం నగరంలో 20th,21st Jan 2026 జరిగిన సమావేశాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావుకు పూల కుంచం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా , జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ,జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కెనారాయణ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ అక్కినేని వనజ , జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ జేవీ సత్యనారాయణ మూర్తి , కామ్రేడ్ పి హరినాథ్ రెడ్డి , కామ్రేడ్ తాటిపాక మధు, కామ్రేడ్ రావులపల్లి రవీంద్రనాథ్.


