Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లా25న సామాజిక న్యాయం రాజ్యాంగ సూర్తిపై వ్యాసరచన పోటీలు

25న సామాజిక న్యాయం రాజ్యాంగ సూర్తిపై వ్యాసరచన పోటీలు

- Advertisement -


విశాలాంధ్ర`విజయవాడ: 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్సహావంతులైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు” సామాజిక న్యాయం- రాజ్యాంగ స్ఫూర్తి” అనే అంశంపై శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం లో గాంధీ నగరం విజయవాడ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయం కమిటీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్, కార్యదర్శి గడ్డం సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయం రూ 7వేలు, తృతీయ రూ 5వేలు నగదు బహుమతిగా ఇవ్వబుతోందన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. . ఈ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మీ ప్రతిభను ప్రదర్శించి వ్యాసరచన పోటీల Xజయప్రదానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ పోటీలు జనవరి 25వ తేదీన హనుమంతరాయ గ్రంధాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతాయి . జనవరి 26వ తేదీ ఉద పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు