Wednesday, February 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ కోటాలో నీట్ పీజీ సాధించిన ధర్మవరం విద్యార్థి పి.దుర్గాప్రసాద్

ప్రభుత్వ కోటాలో నీట్ పీజీ సాధించిన ధర్మవరం విద్యార్థి పి.దుర్గాప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ లో పీజీ కోర్స్ ను ధర్మవరం పట్టణానికి చెందిన పచ్చా శంకర్ నాయుడు కుమారుడు పి.దుర్గాప్రసాద్ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పీజీ ఫలితాలయందు అద్భుత ప్రతిభ కనపరిచి రాష్ట్ర ర్యాంకులో 1300 లు సాధించడం జరిగిందన్నారు. నంద్యాలలోని శాంతిరాం మెడికల్ కళాశాల పల్మానాలజీ విభాగంలో పీజీ సీటును ప్రభుత్వ కోటాలో సాధించడం నడుమ కుప్పంలోని పి ఈ ఎస్ కళాశాల యందు ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాదును తల్లిదండ్రులు శంకర్ నాయుడు, వనజ, మిత్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు