Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రకాష్ రెడ్ది కి తెలుగుయువత నాయకులు ధర్మవరం తిరుమలేష్ కౌంటర్

ప్రకాష్ రెడ్ది కి తెలుగుయువత నాయకులు ధర్మవరం తిరుమలేష్ కౌంటర్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తెలుగు యువత నాయకులు ధర్మవరం తిరుమలేష్ ఘాటుగా కౌంటర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలలో నుంచి పుట్టిన కుటుంబం పరిటాల కుటుంబం ప్రకాష్ అది గుర్తుపెట్టుకో అని తెలిపారు. బుల్లెట్ లు ఏది ఏదో అంటున్నావు నువ్వు నీకారు వేసుకునా రోజులోనే ఆ బుల్లెట్లు అన్ని చుసి పేదలకు, ప్రజలకు అండగా నిలిచినా కుటుంబం పరిటాల కుటుంబం అని తెలిపారు. ఎమ్మెల్యే రాజు జిల్లా ఉద్యమం నుంచి రాష్ట్రము ఉద్యమలు, పోరాటాలు చేసి వచ్చిన వ్యక్తి అని తెలిపారు.ప్రజలకు అండగా నిలుస్తూ తన దైనా మాట శైలితో అందరి మనసులు గెలిచి నాయకుడు దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యేగా టిటిడి బోర్డు మెంబర్ గా , సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎదిగిన వ్యక్తి పని తెలిపారు.పరిటాల కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని వారు స్పష్టం చేశారు. ఆ కుటుంబం కాలిగోటికి సరిపోవు అని తెలిపారు.
పరిటాల కుటుంబం ప్రజల్లో నుంచి పుట్టిన కుటుంబం అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు