Homeఆంధ్రప్రదేశ్తోట పార్టీ

తోట పార్టీ

- Advertisement -

భూపతి పాలెం ఏపీఆర్ స్కూల్లో పిన్సిపల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో తోట పార్టీ ( గార్డెన్ పార్టీ )
విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం భూపతి పాలెం గ్రామంలో నున్నా ఏపీ ఆర్ స్కూల్ లో గురువారం ప్రిన్సిపాల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గార్డెన్ పార్టీ . ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ సృజన్ సమక్షంలో ఆలుమిని ఎగ్జిక్యూటివ్ నెంబర్లు కలిసి స్కూల్లో చదువుతున్న ఐదు నుంచి 10 తరగతిలో విద్యార్థులకు ఒకటి రెండవ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ప్రైజ్ మనీ అందజేశారు. ముఖ్య అతిథులుగా గోకవరం మండల ఎంఈఓ గౌరమ్మ ఎంఈఓ2 పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గల్లా రాము రాజీవ్ అలాగే స్కూల్ పూర్వ విద్యార్థి అచ్చిరాజు 27 వేల రూపాయలు సొంతంగా వెచ్చించి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు కు ₹1000 , సెకండ్ ర్యాంక్ కు 500 రు అందించడం జరిగిందని, గీతం స్కూల్స్ ప్రిన్సిపాల్ సృజన్ స్పోర్ట్స్ కి వెళ్ళినటువంటి విద్యార్థులకు మెడల్స్ అందించారు. పదవ తరగతి విద్యార్థులకు సుమారు 50 వేల రూపాయలతో మెటీరియల్ ఇవ్వడం జరిగిందని పూర్వ విద్యార్థులు అన్నారు ఈ కార్యక్రమంలో
స్కూలు పూర్వ విద్యార్థులు పైడిమళ్ళ లక్ష్మణ్, పరమహంస, ఇనకోటి రాంబాబు , ప్రసాద్ బాబు, శ్రీహరి స్కూల్ టీచర్స్ సిబ్బంది పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు