- Advertisement -
విశాలాంధ్ర కోరుకొండ : రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాలుమేరకు బూరుగుపూడి గ్రామంలో మోoధా తుఫాన్ వల్ల ఆరోగ్యం పట్ల వచ్చే ఇబ్బందుల వల్ల. జాగ్రత్త చర్యగా గ్రామంలో ఉన్న అందరీ ఇంటింటికి వెళ్లి ఆరోగ్య విషయాలు తెలుసుకుని.వ్యాధులు ప్రభలించకుండా ముందు జాగ్రత్తగా చర్యగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం. ఏ అవసరం వచ్చినా మేము అండగాఉంటామని . ఏఎన్ ఎం ఆశ వర్కర్స్ హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంటింటికివెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకుని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు


