Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన కమలమ్మ

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన కమలమ్మ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ వీధి కి చెందిన కీ,శే బెళ్ళాల కమలమ్మ (86 సం ) వృద్ధాప్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమార్తెలు గోవిందమ్మ, లలితమ్మ ఇంద్ర అనురాధ అల్లుడు గంగాధర, శ్రీనివాసులు, నాగేంద్ర కు సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులు గాజుల సురేష్ ఉపాధ్యక్షులు టి చంద్రశేఖర్ రెడ్డి జూజారు రఘు సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు