Tuesday, April 1, 2025
Homeజిల్లాలునెల్లూరునేడు మాలకొండలో మాల్యాద్రి లక్ష్మీనరసింహాస్వామి హుండీ లెక్కింపు

నేడు మాలకొండలో మాల్యాద్రి లక్ష్మీనరసింహాస్వామి హుండీ లెక్కింపు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ లో కొలువు దీరి ఉన్న పవిత్రపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాలకొండ కొండ పైన ఉన్న దేవస్థానం కల్యాణమండపం నందు శుక్రవారం ఉదయం 8:30లకు హుండీ లు తెరిచి లెక్కించడం జరుగుతుందని ఆలయఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహనాధికారి కె. వి. సాగర్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీతో ఈ ఆర్ధికసంవత్సరం ముగియనున్న సందర్బంగా ఆలయంలో ప్రస్తుతానికి నిండి ఉన్న 24 హుండీ లను తెరిసి లెక్కించడం జరుగుతుందని ఉపకమీషనర్ సాగర్ బాబు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు