విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈనెల 15, 16 వ తేదీలలో రెండు రోజులు పాటు ధర్మవరం పట్టణంలో పర్యటించనున్నారు. కావున మంత్రి పర్యటన కార్యక్రమాలకు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈనెల 15, 16 తేదీలలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం పర్యటన
RELATED ARTICLES