- Advertisement -
విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండలం రామవరంలో రామవరం టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు చింతా సురేష్ రెడ్డి గారి జన్మ దినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, రామవరం గ్రామ మరియు అనపర్తి మండల NDA నాయకులు, మనోజ్ యూత్


