Homeజిల్లాలువిజయనగరం17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర.రాజాం: ఈ రోజు రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు, అమ్మవారి కాలనీ 5వ లైన్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మరిపి జగన్ మోహన్, గంధి గోపి, లెంక శ్రీహరి నాయుడు, ఆనందరావుతో పాటు సచివాలయ సిబ్బంది,వార్డు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు